కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) భారీ నియామక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న సీఐఎల్ కేంద్రాలు/ అనుబంధ సంస్థల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 640 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నది. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 29వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చివరి తేదీ: 28 నవంబర్ 2024
మొత్తం ఖాళీలు: 640
కోల్ ఇండియా లిమిటెడ్ (CIL)
కోల్ ఇండియా మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు ప్రారంభం : 29 అక్టోబర్ 2024
- దరఖాస్తు చివరి తేదీ : 28 నవంబర్ 2024
- ఫీజు చెల్లింపు చివరి తేదీ : 28 నవంబర్ 2024
దరఖాస్తు ఫీజు
- General, EWS, OBC: ₹1180
- SC, ST, PWD, కోల్ ఇండియా ఉద్యోగులకు: ఫీజు లేదు
ఫీజు చెల్లింపు ఆన్లైన్ ద్వారా మాత్రమే.
వయోపరిమితి
- వయసు పరిమితి అక్టోబర్ 1, 2024 నాటికి
- గరిష్టంగా 30 సంవత్సరాలు
వయస్సు సడలింపు కోసం నోటిఫికేషన్ చదవండి.
ఖాళీల వివరాలు
Total: 640 Jobs
ఉద్యోగ వివరాలు
Post Name | No. of Jobs |
---|---|
మైనింగ్ | 263 |
సివిల్ | 91 |
ఎలక్ట్రికల్ | 102 |
మెకానికల్ | 104 |
సిస్టమ్ | 41 |
ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ | 39 |
విద్యార్హతలు
Post Name | Qualification |
---|---|
మేనేజ్‌మెంట్ ట్రైనీ |
|
ఎంపిక విధానం
- గేట్-2024 స్కోర్ ఆధారంగా ఎంపిక
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామినేషన్
దరఖాస్తు విధానం
అభ్యర్థులు కోల్ ఇండియా అధికారిక సైట్ www.www.coalindia.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
*అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్ ఖచ్చితంగా చదవండి.
ముఖ్యమైన లింకులు
నోటిఫికేషన్ | Click Here |
ఆన్‌లైన్‌లో దరఖాస్తు | Click Here |
అధికారిక వెబ్ సైట్ | Click Here |