ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హతతో అప్రెంటిస్‌ ఉద్యోగాలు!

Photo of author

ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(AAI) గ్రాడ్యుయేట్, డిప్లొమా మరియు ట్రేడ్ అప్రెంటీస్ ఖాళీల నియామకానికి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 90 అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నది. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 20వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చివరి తేదీ: 20 నవంబర్ 2024

మొత్తం ఖాళీలు: 90

AAI Apprentice Recruitment 2024

ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(AAI)

గ్రాడ్యుయేట్, డిప్లొమా మరియు ట్రేడ్ అప్రెంటీస్ ఉద్యోగాలు

Advt No. 01/2024

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు చివరి తేదీ: 20 నవంబర్ 2024

వయోపరిమితి

  • వయోపరిమితి నవంబర్ 20, 2024 నాటికి
  • కనీసం 14 నుండి గరిష్టంగా 26 సంవత్సరాలు

వయస్సు సడలింపు కోసం నోటిఫికేషన్ చదవండి.

ఉద్యోగ వివరాలు

Post Name No. of Jobs
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ 30
డిప్లొమా అప్రెంటీస్ 30
ట్రేడ్ అప్రెంటీస్ 30

విద్యార్హతలు

Post Name Qualification
గ్రాడ్యుయేట్/డిప్లొమా అప్రెంటీస్

డిప్లొమా/డిగ్రీ (సంబంధిత ఇంజనీరింగ్ శాఖలో)

ట్రేడ్ అప్రెంటీస్

సంబంధిత ట్రేడ్ లో ITI/NCVT కలిగివుండాలి.

ఎంపిక విధానం

  • అర్హత పరీక్షలో మార్కుల శాతం ఆధారంగా
  • ఇంటర్వ్యూ / డాక్యుమెంట్ వెరిఫికేషన్

దరఖాస్తు విధానం

  • గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లు nats.education.gov.in పోర్టల్‌లో.
  • ITI ట్రేడ్ అభ్యర్థులు apprenticeshipindia.org పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
  • రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక పోర్టల్‌లో ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను ఫిల్ చేయాలి.

ముఖ్యమైన లింకులు