ఐటీఐ అర్హతతో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో 117 అప్రెంటీస్ ఉద్యోగాలు..

Photo of author

భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) ట్రేడ్ అప్రెంటీస్ ఖాళీల నియామకానికి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 117 అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నది. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 11వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చివరి తేదీ: 11 నవంబర్ 2024

మొత్తం ఖాళీలు: 117

BDL Apprentice Recruitment 2024

భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL)

ట్రేడ్ అప్రెంటీస్ ఉద్యోగాలు

Advt No. BDL/6081. ITI APP/2024-25

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు చివరి తేదీ: 11 నవంబర్ 2024

వయోపరిమితి

వయోపరిమితి అక్టోబర్ 31, 2024 నాటికి కనీసం 14 నుండి గరిష్టంగా 30 సంవత్సరాలు

వయస్సు సడలింపు కోసం నోటిఫికేషన్ చదవండి.

ఉద్యోగ వివరాలు

Post Name No. of Jobs
ఫిట్టర్ 35
ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 22
మెకానిస్ట్ (సి) 08
మెకానిస్ట్ (జి) 04
వెల్డర్ 05
మెకానిక్(డీజిల్) 02
టర్నర్ 08
కోపా 20
ప్లంబర్ 01
కార్పెంటర్ 01
R & AC 02
LACP 02

విద్యార్హతలు

Post Name Qualification
అప్రెంటీస్

పదో తరగతి పాసై ఉండాలి మరియు సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి

ఎంపిక విధానం

  • అర్హత పరీక్షలో మార్కుల శాతం ఆధారంగా
  • మెడికల్ ఎక్సమినేషన్

దరఖాస్తు విధానం

  • ITI ట్రేడ్ అభ్యర్థులు apprenticeshipindia.org పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
  • రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక పోర్టల్‌లో ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను ఫిల్ చేయాలి.

ముఖ్యమైన లింకులు