ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL), చెన్నై 2024-25 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ మరియు పుదుచ్చేరి ప్రాంతాలకు చెందిన అర్హత ఉన్న అభ్యర్థుల నుండి ఒక సంవత్సరం అప్రెంటిస్ శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నోటిఫికేషన్ 2024 వివరాలు
- సంస్థ: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL)
- పోస్టు పేరు: డిప్లొమా మరియు నాన్-ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్
- ఖాళీల సంఖ్య: 240
- స్టైఫండ్: డిప్లొమా టెక్నిషియన్ అప్రెంటిస్(₹10,500), నాన్-ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (₹11,500)
- శిక్షణ కాలం: 1 సంవత్సరం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
- అధికారిక వెబ్‌సైట్: https://iocl.com
దరఖాస్తు చివరి తేదీ: 29 నవంబర్ 2024
మొత్తం ఖాళీలు: 240
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL), చెన్నై
డిప్లొమా మరియు గ్రాడ్యుయేట్ అపెంటిస్ ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు ప్రారంభం: 04 నవంబర్ 2024
- NATS పోర్టల్‌లో నమోదు చివరి తేదీ: 29 నవంబర్ 2024
- షార్ట్‌లిస్ట్ ప్రచురణ తేదీ: 06 డిసెంబర్ 2024
- సర్టిఫికేట్ వెరిఫికేషన్: 18 డిసెంబర్ 2024 – 20 డిసెంబర్ 2024 (ప్రతిపాదిత తేదీలు)
వయోపరిమితి
- వయోపరిమితి అప్రెంటిస్‌షిప్ రూల్స్ ప్రకారం ఉంటుంది.
ఉద్యోగ వివరాలు
Post Name | No. of Jobs |
---|---|
మెకానికల్ ఇంజినీరింగ్ | 20 |
సివిల్ ఇంజినీరింగ్ | 20 |
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ | 20 |
ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ | 20 |
ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ | 20 |
ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ ఇంజినీరింగ్ | 20 |
నాన్-ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ | 120 |
విద్యార్హతలు
Post Name | Qualification |
---|---|
డిప్లొమా టెక్నిషియన్ అప్రెంటిస్ | సంబంధిత విభాగంలో డిప్లొమా పొందాలి. |
నాన్-ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ | UGC గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ ఉండాలి (BA/BSc/BCom/BBA/BCA/BBM మొదలైనవి). |
ఎంపిక విధానం
- అర్హతలోని మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.
దరఖాస్తు విధానం
- అభ్యర్థులు NATS – https://nats.education.gov.in పోర్టల్‌లో నమోదు చేయాలి.
- ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL) సెర్చ్ చేసి, “Apply” చేయండి.
ముఖ్యమైన లింకులు
నోటిఫికేషన్ | Click Here |
ఆన్లైన్లో దరఖాస్తు | Click Here |
అధికారిక వెబ్ సైట్ | Click Here |