డిగ్రీ అర్హతతో IDBI బ్యాంక్ లో 1000 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు..

Photo of author

ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) బ్యాంక్, ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం సేల్స్ మరియు ఆపరేషన్స్ విభాగాల్లో 1000 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు ఉన్నాయి. ఆసక్తి గల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

IDBI బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ నోటిఫికేషన్ 2024 వివరాలు

  • సంస్థ: ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) బ్యాంక్
  • పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్
  • ఖాళీల సంఖ్య: 1000
  • జీతం: ₹29,000/- (మొదటి సంవత్సరం), ₹31,000/- (రెండవ సంవత్సరం)
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
  • ఉద్యోగ ప్రదేశం: ఇండియా వ్యాప్తంగా IDBI బ్యాంక్ బ్రాంచ్‌లు
  • అధికారిక వెబ్‌సైట్: https://www.idbibank.in

దరఖాస్తు చివరి తేదీ: 16 నవంబర్ 2024

మొత్తం ఖాళీలు: 1000

IDBI Executive Recruitment 2024

ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) బ్యాంక్

ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు

Advt No. 09/2024-25

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు ప్రారంభం: 07 నవంబర్ 2024
  • దరఖాస్తు చివరి తేదీ: 16 నవంబర్ 2024
  • ఆన్‌లైన్ టెస్ట్ తేదీ: డిసెంబర్ 1, 2024

దరఖాస్తు ఫీజు

  • SC/ST/PwBD అభ్యర్థులకు: ₹250/-
  • మిగతా అభ్యర్థులకు: ₹1050/-

వయోపరిమితి

  • 20-25 సంవత్సరాలు (అక్టోబర్ 2, 1999 మరియు అక్టోబర్ 1, 2004 మధ్య పుట్టిన వారు మాత్రమే అర్హులు)
  • వయస్సు సడలింపు కోసం నోటిఫికేషన్ చదవండి.

ఖాళీల వివరాలు

Total: 1000 Jobs

Job Name General EWS OBC SC ST
ఎగ్జిక్యూటివ్ 448 100 231 127 94

ఉద్యోగ వివరాలు

Post Name No. of Jobs
ఎగ్జిక్యూటివ్ 1000

విద్యార్హతలు

Post Name Qualification
ఎగ్జిక్యూటివ్
  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ పూర్తి అయి ఉండాలి
  • కంప్యూటర్ పరిజ్ఞానంలో మంచి ప్రావీణ్యం ఉండాలి

ఎంపిక విధానం

  • ఆన్‌లైన్ టెస్ట్ (OT)
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • ఇంటర్వ్యూ
  • మెడికల్ టెస్ట్

దరఖాస్తు విధానం

అభ్యర్థులు IDBI బ్యాంక్ అధికారిక సైట్ https://www.idbibank.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

*అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్‌ ఖచ్చితంగా చదవండి.

ముఖ్యమైన లింకులు