తమిళనాడు మెర్కంటైల్ బ్యాంక్ (TMB), సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ (SCSE) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం 170 సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు ఉన్నాయి. ఆసక్తి గల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
TMB సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ నోటిఫికేషన్ 2024 వివరాలు
- సంస్థ: తమిళనాడు మెర్కంటైల్ బ్యాంక్ (TMB)
- పోస్టు పేరు: సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ (SCSE)
- ఖాళీల సంఖ్య: 170
- జీతం: ₹48,000
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
- ఉద్యోగ ప్రదేశం: ఇండియా వ్యాప్తంగా TMB బ్యాంక్ బ్రాంచ్‌లు
- అధికారిక వెబ్‌సైట్: http://www.tmbnet.in
దరఖాస్తు చివరి తేదీ: 27 నవంబర్ 2024
మొత్తం ఖాళీలు: 170
State/UT | Vacancies |
---|---|
ఆంధ్రప్రదేశ్ | 24 |
అస్సాం | 1 |
ఛత్తీస్‌గడ్ | 1 |
గుజరాత్ | 34 |
హర్యానా | 2 |
కర్ణాటక | 32 |
కేరళ | 5 |
మధ్యప్రదేశ్ | 2 |
మహారాష్ట్ర | 38 |
రాజస్థాన్ | 2 |
తెలంగాణ | 20 |
ఉత్తరాఖండ్ | 1 |
పశ్చిమ బెంగాల్ | 2 |
ఆండమాన్ & నికోబార్ | 1 |
దాద్రా నగర్ హవేలీ | 1 |
ఢిల్లీ | 4 |
తమిళనాడు మెర్కంటైల్ బ్యాంక్ (TMB)
సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: 06 నవంబర్ 2024 నుండి 27 నవంబర్ 2024 వరకు
- అప్లికేషన్ ఫీజు చెల్లింపు: 06 నవంబర్ 2024 నుండి 27 నవంబర్ 2024 వరకు
- కాల్ లెటర్ డౌన్‌లోడ్: ఆన్‌లైన్ పరీక్షకు 7-10 రోజుల ముందు
- ఆన్‌లైన్ పరీక్ష: డిసెంబర్ 2024
- ఫలితాల ప్రకటన: డిసెంబర్ 2024 లేదా జనవరి 2025
- ఇంటర్వ్యూ కాల్ లెటర్: జనవరి 2025
దరఖాస్తు ఫీజు
- ₹1000 + పన్నులు
వయోపరిమితి
- వయస్సు (30.09.2024 నాటికి) గరిష్ట వయస్సు 26 సంవత్సరాలు.
ఉద్యోగ వివరాలు
Post Name | No. of Jobs |
---|---|
సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ | 170 |
విద్యార్హతలు
Post Name | Qualification |
---|---|
సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ |
|
ఎంపిక విధానం
- ఆన్‌లైన్ టెస్ట్
- ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం
అభ్యర్థులు TMB బ్యాంక్ అధికారిక సైట్ http://www.tmbnet.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన లింకులు
నోటిఫికేషన్ | Click Here |
ఆన్‌లైన్‌లో దరఖాస్తు | Click Here |
అధికారిక వెబ్ సైట్ | Click Here |