స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI), ఆఫీసర్ (గ్రేడ్ A & B) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం 72 ఆఫీసర్ ఉద్యోగాలు ఉన్నాయి. ఆసక్తి గల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చివరి తేదీ: 02 డిసెంబర్ 2024
మొత్తం ఖాళీలు: 72
SIDBI ఆఫీసర్ నోటిఫికేషన్ 2024 వివరాలు
- సంస్థ: స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI)
- పోస్టు పేరు: ఆఫీసర్ (గ్రేడ్ A & B)
- ఖాళీల సంఖ్య: 72
- దరఖాస్తు విధానం: ఆన్లైన్
- ఉద్యోగ ప్రదేశం: ఇండియా వ్యాప్తంగా SIDBI బ్రాంచ్లు
- అధికారిక వెబ్సైట్: http://www.sidbi.in
స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI)
ఆఫీసర్ (గ్రేడ్ A & B) ఖాళీలు
Advt No. 07/Grade ‘A’ and ‘B’ / 2024-25
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 08-11-2024
- ఆన్లైన్ దరఖాస్తు చివరి తేది: 02-12-2024
- ఆన్లైన్ పరీక్ష తేదీ (ఫేజ్ I): 22-12-2024
- ఆన్లైన్ పరీక్ష తేదీ (ఫేజ్ II): 19-01-2025
- ఇంటర్వ్యూ షెడ్యూల్: ఫిబ్రవరి 2025
దరఖాస్తు ఫీజు
- General, EWS, OBC, ఇతరులు: Rs.1100/-
- SC, ST, PwBD: Rs.175/-
- స్టాఫ్ అభ్యర్థులు: Nil
వయోపరిమితి
వయోపరిమితి నవంబర్ 08, 2024 నాటికి
గ్రేడ్ ‘A’ లో ఆఫీసర్లు కొరకు:
- 21-30 సంవత్సరాలు (08.11.1994 మరియు 09.11.2003 మధ్య పుట్టిన వారు మాత్రమే అర్హులు)
గ్రేడ్ ‘B’ లో ఆఫీసర్లు కొరకు:
- 25-33 సంవత్సరాలు (08.11.1991 మరియు 09.11.1999 మధ్య పుట్టిన వారు మాత్రమే అర్హులు)
వయస్సు సడలింపు కోసం నోటిఫికేషన్ చదవండి.
ఉద్యోగ వివరాలు
Post Name | No. of Jobs |
---|---|
అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ‘A’ | 50 |
మేనేజర్ గ్రేడ్ ‘B’ | 22 |
విద్యార్హతలు
Post Name | Qualification |
---|---|
ఆఫీసర్ (గ్రేడ్ A & B) | CA/CMA/ICWA/CFA/ఏదైనా డిగ్రీ/LLB/MBA/ MCA/PGDM సంబంధించిన విభాగం లో. |
ఎంపిక విధానం
- ఫేజ్ I ఆన్లైన్ పరీక్ష
- ఫేజ్ II ఆన్లైన్ పరీక్ష
- ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం
- అభ్యర్థులు SIDBI అధికారిక సైట్ http://www.sidbi.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
*అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్ ఖచ్చితంగా చదవండి.
ముఖ్యమైన లింకులు
నోటిఫికేషన్ | Click Here |
ఆన్లైన్లో దరఖాస్తు | Click Here |
అధికారిక వెబ్ సైట్ | Click Here |