ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP), సబ్-ఇన్స్పెక్టర్ (టెలికమ్యూనికేషన్), హెడ్ కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) మరియు కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం 526 SI, HC, కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి. ఆసక్తి గల మరియు ...