సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ లో 165 మేనేజ్‌మెంట్ ట్రైనీ, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ మరియు ఇతర ఉద్యోగాలు

Photo of author

సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ (CEWACOR)లో, 165 మేనేజ్మెంట్ ట్రైనీ, అకౌంటెంట్, సూపరింటెండెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి గల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

చివరి తేదీ: 12-01-2025

మొత్తం పోస్టులు: 165

central warehousing corporation recruitment 2024 apply mt jta posts

సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ నోటిఫికేషన్ 2024 వివరాలు

  • సంస్థ: సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ (CEWACOR)
  • పోస్టు పేరు: మేనేజ్మెంట్ ట్రైనీ, అకౌంటెంట్, సూపరింటెండెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్
  • ఖాళీల సంఖ్య: 165
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
  • అధికారిక వెబ్‌సైట్: www.cewacor.nic.in

సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ (CEWACOR)

మేనేజ్‌మెంట్ ట్రైనీ, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ మరియు ఇతర ఉద్యోగాలు

Advt No. CWC/1-Manpower/DR/Rectt/2024/01

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 14-12-2024
  • ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 12-01-2025

దరఖాస్తు ఫీజు

  • ఎస్సీ/ఎస్టీ/మహిళలు/పీడబ్ల్యూడి/ఇఎస్ఎం: ₹500
  • ఇతరులు: ₹1,350

వయోపరిమితి

  • గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు (అకౌంటెంట్, సూపరింటెండెంట్)

12-01-2025 నాటికి వయో పరిమితి. రిజర్వ్ కేటగరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది.

ఉద్యోగ వివరాలు

Post Name No. of Jobs
మేనేజ్మెంట్ ట్రైనీ (జనరల్) 40
మేనేజ్మెంట్ ట్రైనీ (టెక్నికల్) 13
అకౌంటెంట్ 9
సూపరింటెండెంట్ (జనరల్) 22
జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 81

విద్యార్హతలు

Post Name Qualification
మేనేజ్‌మెంట్ ట్రైనీ (జనరల్)
  • గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి 1వ క్లాస్ మాస్టర్స్ డిగ్రీతో ఎంబిఎ (పర్సనల్ మేనేజ్‌మెంట్/హెచ్‌ఆర్/ఐఆర్/మార్కెటింగ్/సప్లై చెయిన్ మేనేజ్‌మెంట్)
మేనేజ్‌మెంట్ ట్రైనీ (టెక్నికల్)
  • గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థ నుండి ఎంటోమాలజీ/మైక్రోబయాలజీ/బయోకెమిస్ట్రీతో అగ్రికల్చర్ లో 1వ క్లాస్ పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా ఎంటోమాలజీతో జూలాజీ లో 1వ క్లాస్ పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ
అకౌంటెంట్
  • బి.కాం లేదా బి.ఎ (కామర్స్) లేదా చార్టర్డ్ అకౌంటెంట్ లేదా కోస్ట్స్ & వర్క్స్ అకౌంటెంట్స్ లేదా భారతీయ ఆడిట్ & అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ యొక్క SAS అకౌంటెంట్స్ మరియు కనీసం 3 సంవత్సరాల అనుభవం.
సూపరింటెండెంట్ (జనరల్)
  • గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి ఏదైనా విభాగంలో పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ.
జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్
  • అగ్రికల్చర్ లో డిగ్రీ లేదా జూలాజీ, కెమిస్ట్రీ, లేదా బయోకెమిస్ట్రీ తో డిగ్రీ.

ఎంపిక విధానం

  • ఆన్‌లైన్ పరీక్ష
  • ఇంటర్వ్యూ/డాక్యుమెంట్ వెరిఫికేషన్

దరఖాస్తు విధానం

అభ్యర్థులు సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ అధికారిక సైట్ www.cewacor.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

*అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్‌ ఖచ్చితంగా చదవండి.

ముఖ్యమైన లింకులు