12th అర్హతతో సెంట్రల్‌ లెదర్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు..

Photo of author

చెన్నైలోని సీఎస్‌ఐఆర్‌ – సెంట్రల్‌ లెదర్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (CSIR – CLRI) జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(JSA) ఖాళీల నియామకానికి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 05 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (Gen), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (S&P) పోస్టులను భర్తీ చేయనున్నది. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 1వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

సెంట్రల్‌ లెదర్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నోటిఫికేషన్ 2024 వివరాలు

  • సంస్థ: సీఎస్‌ఐఆర్‌ – సెంట్రల్‌ లెదర్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (CSIR – CLRI)
  • పోస్టు పేరు: జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA)
  • ఖాళీల సంఖ్య: 05
  • జీతం: ₹19,900 – ₹63,200
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
  • అధికారిక వెబ్‌సైట్: www.clri.org

దరఖాస్తు చివరి తేదీ: 1 డిసెంబర్ 2024

మొత్తం ఖాళీలు: 05

CLRI Chennai Junior Secretariat Assistant JSA Recruitment 2024

సీఎస్‌ఐఆర్‌ – సెంట్రల్‌ లెదర్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (CSIR – CLRI)

జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు

Advt No. 02/2024

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు ప్రారంభం: 02 నవంబర్ 2024, 9.00 AM
  • దరఖాస్తు చివరి తేదీ: 01 డిసెంబర్ 2024, 11.30 PM

దరఖాస్తు ఫీజు

  • General, EWS, OBC: ₹100
  • SC, ST, PWD, ESM, Women, CSIR ఉద్యోగులకు: ఫీజు లేదు

వయోపరిమితి

  • వయోపరిమితి డిసెంబర్ 1, 2024 నాటికి కనీసం 18 నుండి గరిష్టంగా 28 సంవత్సరాలు
  • వయస్సు సడలింపు కోసం నోటిఫికేషన్ చదవండి.

ఉద్యోగ వివరాలు

Post Name No. of Jobs
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (Gen) 04
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (S&P) 01

విద్యార్హతలు

Post Name Qualification
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్

10+2 లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ మరియు కంప్యూటర్ వినియోగంలో ప్రావీణ్యత ఉండాలి.

ఎంపిక విధానం

  • రాత పరీక్ష
  • కంప్యూటర్ టైపింగ్‌లో ప్రావీణ్యత పరీక్ష.

దరఖాస్తు విధానం

అభ్యర్థులు సీఎస్‌ఐఆర్‌ – సెంట్రల్‌ లెదర్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (CSIR – CLRI) అధికారిక సైట్ https://clri.org ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

*అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్‌ ఖచ్చితంగా చదవండి.

ముఖ్యమైన లింకులు