ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL), గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ / డిప్లొమా అప్రెంటీస్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం 187 అప్రెంటీస్ ఉద్యోగాలు ఉన్నాయి. ఆసక్తి గల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
చివరి తేది: 01-12-2024
మొత్తం పోస్టులు: 187
ECIL అప్రెంటీస్ నోటిఫికేషన్ 2024 వివరాలు
- సంస్థ: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL)
- పోస్టు పేరు: గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ / డిప్లొమా అప్రెంటీస్
- ఖాళీల సంఖ్య: 187
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
- అధికారిక వెబ్‌సైట్: https://www.ecil.co.in
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL)
గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటీస్ / డిప్లొమా అప్రెంటీస్ ఉద్యోగాలు
Advt No: 25/2024
ముఖ్యమైన తేదీలు
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 20-11-2024
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 01-12-2024
దరఖాస్తు ఫీజు
- ఫీజు లేదు.
వయోపరిమితి
- గరిష్టం: 25 సంవత్సరాలు
31-12-2024 నాటికి వయో పరిమితి. రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నియమాల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది.
ఉద్యోగ వివరాలు
Post Name | No. of Jobs |
---|---|
గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్ | 150 |
డిప్లోమా అప్రెంటిస్ | 37 |
విద్యార్హతలు
Post Name | Qualification |
---|---|
గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్‌లు |
|
గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్‌లు |
|
ఎంపిక విధానం
- మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం
- పత్రాల ధృవీకరణ
దరఖాస్తు విధానం
అర్హత గల అభ్యర్థులు నేషనల్ అపెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ (NATS) వెబ్‌సైట్ లో www.nats.education.gov.in నమోదు చేసుకోవాలి. ఆ వెబ్‌సైట్‌లో నమోదైన అభ్యర్థులు ECIL వెబ్‌సైట్ www.ecil.co.in ద్వారా ఆన్లైన్ దరఖాస్తు సమర్పించాలి.
ముఖ్యమైన లింకులు
నోటిఫికేషన్ | Click Here |
ఆన్‌లైన్‌లో దరఖాస్తు | Click Here |
అధికారిక వెబ్ సైట్ | Click Here |