ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL), చెన్నై 2024-25 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ మరియు పుదుచ్చేరి ప్రాంతాలకు చెందిన అర్హత ఉన్న అభ్యర్థుల నుండి ఒక సంవత్సరం అప్రెంటిస్ శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ...