స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 72 ఆఫీసర్ ఉద్యోగాలు

Photo of author

స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI), ఆఫీసర్ (గ్రేడ్ A & B) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం 72 ఆఫీసర్ ఉద్యోగాలు ఉన్నాయి. ఆసక్తి గల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చివరి తేదీ: 02 డిసెంబర్ 2024

మొత్తం ఖాళీలు: 72

SIDBI Officer Recruitment 2024

SIDBI ఆఫీసర్ నోటిఫికేషన్ 2024 వివరాలు

  • సంస్థ: స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI)
  • పోస్టు పేరు: ఆఫీసర్ (గ్రేడ్ A & B)
  • ఖాళీల సంఖ్య: 72
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
  • ఉద్యోగ ప్రదేశం: ఇండియా వ్యాప్తంగా SIDBI బ్రాంచ్‌లు
  • అధికారిక వెబ్‌సైట్: http://www.sidbi.in

స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI)

ఆఫీసర్ (గ్రేడ్ A & B) ఖాళీలు

Advt No. 07/Grade ‘A’ and ‘B’ / 2024-25

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 08-11-2024
  • ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేది: 02-12-2024
  • ఆన్‌లైన్ పరీక్ష తేదీ (ఫేజ్ I): 22-12-2024
  • ఆన్‌లైన్ పరీక్ష తేదీ (ఫేజ్ II): 19-01-2025
  • ఇంటర్వ్యూ షెడ్యూల్: ఫిబ్రవరి 2025

దరఖాస్తు ఫీజు

  • General, EWS, OBC, ఇతరులు: Rs.1100/-
  • SC, ST, PwBD: Rs.175/-
  • స్టాఫ్ అభ్యర్థులు: Nil

వయోపరిమితి

వయోపరిమితి నవంబర్ 08, 2024 నాటికి

గ్రేడ్ ‘A’ లో ఆఫీసర్లు కొరకు:

  • 21-30 సంవత్సరాలు (08.11.1994 మరియు 09.11.2003 మధ్య పుట్టిన వారు మాత్రమే అర్హులు)

గ్రేడ్ ‘B’ లో ఆఫీసర్లు కొరకు:

  • 25-33 సంవత్సరాలు (08.11.1991 మరియు 09.11.1999 మధ్య పుట్టిన వారు మాత్రమే అర్హులు)

వయస్సు సడలింపు కోసం నోటిఫికేషన్ చదవండి.

ఉద్యోగ వివరాలు

Post Name No. of Jobs
అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ‘A’ 50
మేనేజర్ గ్రేడ్ ‘B’ 22

విద్యార్హతలు

Post Name Qualification
ఆఫీసర్ (గ్రేడ్ A & B)

CA/CMA/ICWA/CFA/ఏదైనా డిగ్రీ/LLB/MBA/ MCA/PGDM సంబంధించిన విభాగం లో.

ఎంపిక విధానం

  • ఫేజ్ I ఆన్‌లైన్ పరీక్ష
  • ఫేజ్ II ఆన్‌లైన్ పరీక్ష
  • ఇంటర్వ్యూ

దరఖాస్తు విధానం

  • అభ్యర్థులు SIDBI అధికారిక సైట్ http://www.sidbi.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

*అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్‌ ఖచ్చితంగా చదవండి.

ముఖ్యమైన లింకులు